మద్యంపై వైసీపీ అనుసరిస్తున్న విధానాన్ని విమర్శిస్తూ ఉన్న ఒక కార్టూన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘మద్యం మిధ్య.. నిషేధం మిధ్య.. తాగమని, తాగొద్దని చెప్పడానికి మనమెవరం.. అంతా వాడిష్టం’ అంటూ ఒక పేద మహిళకు హితబోధ చేస్తున్నట్టు కార్టూన్ లో ఉంది. నిన్న మొన్నటి వరకూ ఏపీలోని రోడ్ల దుస్థితిని కార్టూన్ ఇమేజెస్ ద్వారా ఎండగట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ఇంకా చదవండి …

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకరు..ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిపై దాడి చేయగా..అందులో ఒకరు ఈరోజు ఉదయం చికిత్స తీసుకుంటూ చనిపోయారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కిడిసింగి-వజ్రపుకొత్తూరు మధ్య జీడి, కొబ్బరితోటల్లో పనిచేస్తున్న 8 మంది రైతులపై ఎలుగుబటి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వజ్రపుకొత్తూరుకు చెందిన అప్పలస్వామి, పురుషోత్తం, చలపతి, షణ్ముఖరావు, సంతోష్‌, తులసీదాస్‌ఇంకా చదవండి …

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై తెలుగుదేశం నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ జగన్ కు లేఖ రాసారు. ఈ లేఖ లో పలు ప్రశ్నలు వేశారు. అప్పుల అనుమ‌తి కోసం వ్యవ‌సాయ విద్యుత్‌ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడ‌కి ఉరితాళ్లు బిగించిన‌ నీచుడు ఎవరు..? మూడేళ్ల పాల‌న‌లో ఒక్కటంటే ఒక్క చిన్న పిల్ల కాలువ తవ్వారా..ఇంకా చదవండి …

చంద్రబాబు జిల్లాల పర్యటన ఫై మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేసారు. మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు వైజాగ్‌కి వచ్చారని, ఈ సందర్భంగా ‘అమరావతి అభివృద్ధిని చేస్తాం, విశాఖను రాజధాని చేస్తాం’ అని అమరావతి ప్రజలకు చంద్రబాబు చెప్పొచ్చు కదా అని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 14 సంవత్సరాల కాలంలో రాష్ట్రం కరువుతో ఉందని.. ఆయన రాజకీయాలు చేస్తూ, నారా లోకేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.ఇంకా చదవండి …

అఖండ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ..తాజాగా హిందూపురం లో పర్యటించారు. ఓ మైనారిటీ నేత ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు సంప్రదాయ ముస్లిం వ్యక్తిలా బాలకృష్ణ వచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు. ముస్లిం వ్యక్తిలా తయారై అక్కడికి వచ్చిన బాలయ్యను చూసేందుకు అభిమానులు, ప్రజలు పోటీపడ్డారు. బాలయ్య రాకతో అక్కడంతా కోలాహలం, సందడి వాతావరణం నెలకొంది. నూతనఇంకా చదవండి …

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తెరాస పార్టీ ఫై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తున్నామని ..105 స్థానాల్లో గెలిచి తీరుతామని చెపుతున్న తెరాస నేతలకు సంజయ్ వార్నింగ్ ఇచ్చాడు. 105 సీట్లు కాదు కదా 10 సీట్లు కూడా రావడం కష్టమే అని అన్నారు బండి సంజయ్. త్వరలో “పాతబస్తీ ఫైల్స్”, “అవినీతి ఫైల్స్” బయటకు వస్తాయని హెచ్చరించారు. తెలంగాణ లో కేసీఆర్ఇంకా చదవండి …

నువ్వా నేనా, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాణి రోజు, ఎక్ష్ప్రెస్స్ రాజా , శతమానం భవతి , మహానుభావుడు , జాను వంటి ఫ్యామిలీ చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన శర్వానంద్.. తాజాగా ఫ్యామిలీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ చేసాడు. మార్చి 04 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీఇంకా చదవండి …