జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ మరో వివాదం 800 వందల మంది సభ్యుల తొలగింపు అధ్యక్షుడు రవీంద్రనాథ్ నిర్ణయం పై భగ్గుమన్న సభ్యులు న్యాయ పోరాటానికి సిద్ధమైన సభ్యులు, బుద్ధిచెబుతామని వెల్లడి. జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ సొసైటీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది..సొసైటీకీ కొత్త కమిటీ వచ్చిన తర్వాత అనేక వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటూ సొసైటీ ప్రతిష్టతను దిగజార్చుతున్నారు..సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా, కమిటీ తీర్మానాలు లేకుండానే సొసైటీ ప్రెసిడెంట్‌ బి. రవీంద్రనాథ్ సొసైటీ బైలాస్‌కు విరుద్ధంగా నిర్ణయాలుఇంకా చదవండి …

జూబ్లీహిల్స్ సొసైటీ కార్యవర్గం టీవీ5 రవీంద్రనాథ్ వర్గానికి ప్రెసిడెంట్ సీవీ రావు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. జూబ్లీహిల్స్ క్లబ్ పై తప్పుడు ప్రచారం చేస్తూ క్లబ్ పరువు తీస్తున్నారని ప్రెసిడెంట్ సీవీ రావు, రవీంద్రనాథ్ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని క్లబ్ నుండి తొలగించారు. ఇటీవల హైకోర్టు నుండి ఎదురుదెబ్బ తగలగా..ఇప్పుడు మరో దెబ్బ తగిలినట్లు అయ్యింది. ఈ మేరకు సీవీ రావు ఓ పత్రిక ప్రకటనఇంకా చదవండి …

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గౌరవనీయమైన హైకోర్టు ప్రభుత్వ జిఓ నెం. 247 పై స్టే విధించింది. 09.06.2022 TCS చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం కోరం నుండి జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి మినహాయింపు ఇస్తుంది. పిటిషనర్లలో ఒకరైన, జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ అయిన సివి రావు ప్రభుత్వం జారీ చేసిన ఇటువంటి రహస్య జిఓ చట్టవిరుద్ధమని,ఇంకా చదవండి …

మునుగోడు మ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీ లు ఉప ఎన్నిక ఫై ఫోకస్ చేసాయి. బిజెపి తీరం పుచ్చుకున్న రాజగోపాల్..ఇప్పటికే తన ప్రచారాన్ని మొదలుపెట్టి..టిఆర్ఎస్ ఫై విరుచుకుపడుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ సైతం ప్రచారానికి సిద్దమవుతుంది. ఈ తరుణంలో మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టుఇంకా చదవండి …

కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్‌..తాజాగా తాను రాజీనామా చేయడానికి కారణాలు ఏంటో తెలిపి షాక్ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని, తను అవసరం లేదని కాంగ్రెస్‌ అనుకుందని, అందుకే పార్టీని బలవంతంగా వీడాల్సి వచ్చిందని ఆజాద్ ఆరోపించారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం తొలిసారి ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ జీ-23ఇంకా చదవండి …

దీపావళి నుండి దేశంలో జియో 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయని ముకేశ్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో దీపావళికి జియో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని, ఆ తర్వాత ఇతర నగరాలు, పట్టణాల్లో జియో 5జీ వస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అడ్వాన్స్‌డ్ 5జీ నెట్వర్క్‌గా జియో 5జీ ఉంటుందని చెప్పారు. జియో 5జీ సేవలతో బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ కెపాసిటీ, కనెక్టెడ్ యూజర్స్ పెరుగుతారని అన్నారు. 2023 డిసెంబర్ఇంకా చదవండి …

ఏపీలో టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంగళ గిరి నియోజక వర్గంలో కీలకంగా ఉన్నటు వంటి టీడీపీ నేత గంజి చిరంజీవి వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మధ్యనే టీడీపీ కి రాజీనామా చేసిన ఈయన..ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవిఇంకా చదవండి …

నా సేన కోసం..నా వంతు అంటూ విరాళాల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఓ ప్ర‌త్యేక నినాదాన్ని కూడా ఆ పార్టీ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ను విడుద‌ల చేసింది. జ‌న‌సేన‌కు రూ.10 మొద‌లుకొని ఎంతైనా విరాళం ఇవ్వ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఇప్పుడంతా ఆన్‌లైన్ పేమెంట్ల‌కే మొగ్గు చూపుతున్న వేళ‌… విరాళాల కోసం తెరిచిన ఓ బ్యాంకు ఖాతాకు అనుసంధాన‌మైనఇంకా చదవండి …

గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల ఫై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. హైద‌రాబాద్‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ వ‌ర్సిటీలో శ‌నివారం ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మ‌తాల పేరు చెప్పుకుని కొట్టుకోమ‌ని ఏ దేవుడు చెప్పాడంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. నీళ్లు లేక కొంద‌రు, తిండి లేక చాలా మందిఇంకా చదవండి …

బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా తో భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నడ్డాకు పుష్గగుచ్ఛం అందించారు. ప్రస్తుతం తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రాజకీయ నాయకులనే కాకుండా సినీ స్టార్స్ తో పాటు క్రీడాకారులపై కూడా ఫోకస్ పెట్టింది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రిఇంకా చదవండి …