తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో వాగులు , వంకలు పొంగిపొర్లాయి. వందల ఇల్లు నీటమునిగాయి. ఈ భారీ వర్షాల నుండి ఇంకా ప్రజలు తేరుకోకముందే..మరోసారి తెలంగాణ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు పడుతుండడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం అత్యధికంగా మ‌హ‌బూబాబాద్ జిల్లాలో వర్షాలు పడ్డాయి.ఇంకా చదవండి …

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత వారం రోజుల పాటు వర్షాలు పడగా..కాస్త ఉపశమనం ఇచ్చాయి అనుకునేలోపే రాత్రి నుండి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో స్కూల్ పిల్లలకు పెను ప్రమాదం తప్పింది. రాత్రి నుండి జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. ఈ వర్షాలకు నర్సింహులపేటఇంకా చదవండి …

మంత్రి హరీష్ రావు మంగళవారం మహబూబాబాద్ లో పర్యటించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట సత్తా చాటింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ అన్నారు. తెలంగాణ రాకుంటే మహబూబాబాద్ జిల్లాయే లేదు. మెడికల్ కాలేజీ లేదు. 65 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఉంటే,ఇంకా చదవండి …

మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. టీఆర్‌ఎస్‌ 8 వార్డ్ కౌన్సిలర్‌ బానోతు రవిని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. రోడ్డు పక్కన రవి నిలబడి ఉండగా దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న రవిని అక్కడున్న వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మున్సిపల్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగాఇంకా చదవండి …

మహబూబాబాద్ తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్ తరుచు ఏదోక వివాదం తో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఈరోజు హోలీ సందర్బంగా కార్యకర్తలకు పబ్లిక్ గా మందు పోస్తూ వార్తల్లో నిలిచారు. హోలీ అంటేనే మజా..అలాంటి మజా రోజు మందు లేకపోతే కిక్ ఎలా వస్తుందని అనుకున్నాడో ఏమో..కార్య కర్తలతో హోలీ ఆడుతూ..మందు బాటిళ్లతో వారికీ మందు పోస్టు కనిపించాడు. దీనిని కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ఇంకా చదవండి …

మాములుగా పోలీసులంటే ఎవరికైనా భయం వేస్తుంది..ఏ తప్పు చేయకపోయినా సరే వారిని చూసిన..పోలీస్ జీప్ చూసిన వణుకు వస్తుంది. అలాంటిది మూడో తరగతి చదువుతున్న పిల్లవాడు..స్కూల్ లో తనను టీచర్ కొడుతున్నాడని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న అనిల్ఇంకా చదవండి …

ఈరోజు మహాశివరాత్రి సందర్భాంగా దేశ వ్యాప్తంగా ఆలయాలన్నీ శివ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఉదయమే నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని మహా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, అభిషేకిస్తోన్నారు. పరమ శివుడికి ఎంతో ఇష్టమైన ఈరోజున..ఆయన మెడలో ఉండే నాగుపాము..ఓ చెట్టు కొమ్మ ఫై పడగ విప్పి నాట్యం చేస్తూ గ్రామస్థులను ఆశ్చర్యంలో పడేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నల్లెల్ల గ్రామం లో చోటుఇంకా చదవండి …