కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామపంచాయతీ ఎస్బీఐలో సినీ ఫక్కీలో చోరీకి పాల్పడిని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆదివారం అర్ధరాత్రి బ్యాంకు కిటికీల గ్రిల్స్‌ను గ్యాస్‌ కట్టర్ల సహాయంతో కత్తిరించి లోపలికి ప్రవేశించిన నిందితులు… సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. బ్యాంకు లాకర్‌ ఓపెన్‌ కాకపోవడంతో గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో కొంత భాగం కట్‌ఇంకా చదవండి …

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ 6వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. గోపురం పైన కలశ నవకుందిల ఏర్పాటు చేసి 36 జంటలతో ప్రత్యేక హోమం కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇంకా చదవండి …

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులు తమను అకారణంగా చితకబాదారని స్థానికులు ఆందోళనకు దిగారు. బెజ్జూర్‌ మండలం చిన్న సిద్దాపూర్ గ్రామానికి చెందిన నలుగురు వన్యప్రాణుల వేటకు విద్యుత్ తీగలు పెట్టారని ఫారెస్ట్ అధికారులు బెజ్జూర్‌ ఫారెస్ట్ ఆఫీసుకు పిలిపించి తీవ్రంగా కొట్టారని బాధితులు వాపోతున్నారు. చేతులకు, కాళ్ళకు తీవ్రమైన గాయాలయ్యాయని తాము ఎలాంటి తప్పు చెయ్యలేదని అకారణంగా ఫారెస్ట్ అధికారులు తమను కొట్టారని బాధితులు అంటున్నారు. అటవీఇంకా చదవండి …