తెలంగాణ PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్ లో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6 సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్ లోని ఆర్ట్స్ కాలేజీలో జరిగే రైతు సంఘర్షణ సభకు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.మే 7న రాహుల్ఇంకా చదవండి …

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్..తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసిరారు. కరీంనగర్ జిలాల్లో ఈరోజు గురువారం కేటీఆర్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన తో పాటు పలు ప్రారంబోత్సవాలు చేసారు. ఈ సంద‌ర్భంగా కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ మాట్లాడుతూ బండి సంజయ్ ఫై నిప్పులు చెరిగారు. క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా గెలిచిన వ్య‌క్తి.. ఒక్కఇంకా చదవండి …

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరికాసేపట్లో కరీంనగర్ కు చేరుకోబోతున్నారు. ఈరోజు జిలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో రూ.615 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. 24 గంటల తాగు నీటిసరఫరా పైలట్‌ ప్రాజెక్టు పనులు, సీవరేజీ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, డంప్‌ యార్డుల తొలగింపు, నగరంలోని ఐలాండ్స్‌ ఆధునీకరణ, రోడ్ల నిర్మాణం, ప్రధానఇంకా చదవండి …

రేపు కరీంనగర్ కు తెరాస మంత్రి కేటీఆర్ వస్తున్న తరుణంలో బిజెపి పార్టీ కి భారీ షాక్ తగిలింది. బిజెపి పార్టీ కి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు రేపు తెరాస లో మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరబోతున్నారు. కార్పొరేటర్ మెండి శ్రీలత, నక్క పద్మ ఇద్దరు గులాబీ గూటికి చేరబోతున్నారు. వీరితో పాటు మరికొంతమంది కార్పరేటర్లతో తెరాస నేతలు మంతనాలు జరుపుతున్నారట. రేపు నగరంలో కేటీఆర్ పర్యటిస్తున్న నేపథ్యంలో మంత్రిఇంకా చదవండి …

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో ఓ గర్భిణీ ప్రసవ సమయంలో కడపు లోనే శిశువు మృతి చెందిందని ఆసుపత్రి సూపర్డెంట్ మురళీధర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు సాధారణ కాన్పు చేస్తుండగా బాలింతకు కడుపులోనే శిశువు చనిపోయి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. కానీ నాకు లభించిన ఆధారాల ప్రకారం శిశువు నెలలుఇంకా చదవండి …