జూబ్లీహిల్స్ సొసైటీ కార్యవర్గం టీవీ 5 రవీంద్రనాథ్ టీంని క్లబ్ నుంచి తొలగించిన ప్రెసిడెంట్ సీవీ రావు

జూబ్లీహిల్స్ సొసైటీ కార్యవర్గం టీవీ5 రవీంద్రనాథ్ వర్గానికి ప్రెసిడెంట్ సీవీ రావు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. జూబ్లీహిల్స్ క్లబ్ పై తప్పుడు ప్రచారం చేస్తూ క్లబ్ పరువు తీస్తున్నారని ప్రెసిడెంట్ సీవీ రావు, రవీంద్రనాథ్ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని క్లబ్ నుండి తొలగించారు. ఇటీవల హైకోర్టు నుండి ఎదురుదెబ్బ తగలగా..ఇప్పుడు మరో దెబ్బ తగిలినట్లు అయ్యింది. ఈ మేరకు సీవీ రావు ఓ పత్రిక ప్రకటన ను విడుదల చేసారు.

SHARE