భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ కు వింత అనుభవం ఎదురైంది .ఆయన నివాసానికి సంబంధించి మీటర్ కు మే నెలలో అక్షరాల 7.02లక్షల రూపాయల బిల్లు రావడంతో అవాక్కయ్యాడు. ఏప్రిల్ నెల వరకు సగటున నాలుగు వందల రూపాయల వరకు బిల్లు వచ్చేది ఇదేంది సారు? అని స్థానిక బిల్లు కలెక్టర్ ను సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నారని వాపోయారు.ఇంకా చదవండి …

సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు నిరాహార దీక్షకు దిగారు. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతాలైన శ్రీరాంపూర్ లో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, మందమర్రి లో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఒక్క రోజు దీక్షలో కూర్చున్నారు. శ్రీరాంపూర్ లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, సింగరేణినిఇంకా చదవండి …

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఆగ్రహావేశాలకు చేసింది. మూడు రోజుల అనంతరం ఎట్టకేలకు నిందితుడు వనమా రాఘవేంద్రను నిన్న రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితుల్లో రెండవ నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవఇంకా చదవండి …