ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. డెలివరికి వచ్చిన గర్భిణీ తో పాటు కడుపులో ఉన్న బిడ్డ మృతి చెందిన ఘటన ఆందోళనకు దారితీసింది. ఆదిలాబాద్ లోని బొక్కల గూడా కాలానికి చెందినటువంటి గర్భిణీ అక్షిత (23) కు కాన్పు నొప్పులు రావడంతో కుటుంబీకులు గురువారం తెల్లవారుజామున రిమ్స్ కు తీసుకొచ్చారు. ఐతే కొద్దిసేపటికి గర్భిణీ అక్షిత తో పాటు ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరుఇంకా చదవండి …

ఆదిలాబాద్ మాజీ వైస్ చైర్మన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫారుక్ హైమద్ కు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ జిల్లా కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. జిల్లా కేంద్రంలోని తాటి గుడ్ కాలనీలో 2020 డిసెంబర్ 18వ తేదీన ప్రత్యర్థులపై ఫారుక్ హైమద్ రివాల్వర్, తల్వార్ తో దాడి చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జావిద్ అనే వ్యక్తికి చికిత్సఇంకా చదవండి …