సిద్ధిపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల లో 8వ తరగతి చదువుతున్న బాలుడు స్కూటీపై బ్యాగులు వేసుకుని పాఠశాల నుండి దర్జాగా ఇంటికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో పాత బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు.. బాలుడిని ఆపి నువ్వు ఎక్కడికి వెళ్లావు, నీకు లైసెన్స్ ఉందా ? అని పోలీసులు అడిగారు.. ప్రతిరోజూ పాఠశాలకు ఇదే బండి మీద వెళ్తానని, ఈ బండి నడపడానికిఇంకా చదవండి …