సంగారెడ్డి జిల్లా కంగ్టీలో గోహత్య జరిగింది. దీంతో బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగప్ప మాట్లాడుతూ ఎంఐఎంను సంతోష పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. ఎంఐఎం వాళ్ళు ఏం చెబితే అది వినడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని విమర్శించారు. గోవధకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇంకా చదవండి …

సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కోసం ఈనెల 21వ తేదీన నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న బహిరంగ సభ విజయవంతం కోసం శనివారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పటాన్చెరు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు హాజరయ్యారు. పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేలఇంకా చదవండి …

అత్యంత ప్రతిష్టాత్మక నిఘా, ఇరవై నాలుగు గంటలూ సెక్యూరిటీ ఉండే BHEL పోస్టాఫీసులో భారీ దొంగతనం జరిగింది. సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లోని పోస్టాఫీసులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోస్టాఫీసులో పొగలు వస్తున్నాయన్న సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేసి లోపలికి వెళ్లి చూస్తే లాకర్ పగులగొట్టి ఉంది. లాకర్ లో ఉన్న ఆసరా పింఛన్ల డబ్బు 33 లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. రంగంలోకి దిగినఇంకా చదవండి …

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని మనస్తాపంతో ఓ ప్రేమజంట మంజీరానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి భగత్ సింగ్ నగర్ కు చెందిన కృష్ణవేణి, సమీపం గ్రామమైన రాజంపేటకు చెందిన తడ్కల్ అనిల్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇరువరు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. అబ్బాయి కన్నా అమ్మాయి నాలుగేళ్లు పెద్ద కావడం వేరువేరు సామాజిక వర్గాలు కావడంతో ఇరువురి కుటుంబాలు వివాహానికి అంగీకరించలేదు.ఇంకా చదవండి …