రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సహస్రాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు యాగశాలలో జరగనున్న సహస్ర కుండలాల యజ్ఞానికి మహాపూర్ణహుతి పలుకనున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. భగవత్ రామానుజాచార్యుల వెయ్యేళ్ల వైభవాన్ని పురస్కరించుకొని సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఫిబ్రవరి 2న మొదలైన సమతామూర్తి వేడుకలు 11 రోజులుగా ఎంతో కన్నుల పండువగా సాగాయి.ఇంకా చదవండి …

అభం శుభం తెలియని చిన్నారి విద్యార్థులను నాట్కో హైస్కూలు యాజమాన్యం అవమానించింది.. చిన్నారుల హక్కులకు, స్వేచ్ఛకు భంగం కల్పించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం రంగాపూర్ గ్రామ పరిధిలోని నాట్కో హై స్కూల్ యాజమాన్యం ఫీజుల కోసం విద్యార్థులను అవమానించారు. ఫీజులు కట్టని విద్యార్థులను తమ గ్రామం నుండి బస్సులో ఎక్కించుకో కుండా అక్కడే వదిలేసి వెళ్లారు. కేవలం ఫీజులు చెల్లించిన విద్యార్థులను మాత్రమే బస్సులోకిఇంకా చదవండి …