మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని ఇంట్లో వారు , పోలీసులు ఎంత చెప్పినాసరే మద్యం రాయుళ్లు మాత్రం మాట పట్టించుకోవడం లేదు. పీకలదాకా మద్యం సేవించి రోడ్ల పైకి వస్తున్నారు. మద్యం మత్తులో ఎంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నామనేది మరచిపోయి అమాయకపు జనాల ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో మద్యం మత్తులో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు నగరంలో ఎక్కడో ఓ చోట మద్యంఇంకా చదవండి …

ప్రేమికుడి చేతిలో మోసపోయిన దివ్యాంగురాలు పోలీసులను ఆశ్రయించింది. మేడ్చల్ జిల్లాకు చెందిన ఆమె.. ప్రకాష్ అనే వ్యక్తిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడు తనను రెండేళ్లుగా ప్రేమించి, పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని దివ్యాంగుల సంఘాలు, బీఎస్పీ డిమాండ్ చేశాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రకాష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇంకా చదవండి …