మంత్రులు హరీష్ రావు , కేటీఆర్ వరుస పర్యటనలతో బిజీ గా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఈరోజు శనివారం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి పలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వేములవాడ టౌన్ తిప్పాపురం 100 పడకల ఆసుపత్రి, హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు, ఆక్సిజన్ ట్యాంక్, సీటీ స్కాన్, పల్లీయేటివ్ కేర్ సెంటర్, పీఎస్ఏ ప్లాంట్‌లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించబోతున్నారు. అలాగేఇంకా చదవండి …

ఇంట్లో నుండి అడుగుబయటపెట్టాలంటే భయంవేస్తుంది..మృతువు ఏ రూపంలో ఎటునుండి వస్తుందో తెలియడం లేదు. నిత్యం వాహనాల రద్దీ కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫుల్ గా మద్యం సేవించి వాహనాలు నడపడం , అతి వేగం ఇలా ఎన్నో రకాలుగా ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమందలో నలుగురిఇంకా చదవండి …

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభోత్సవానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడం, పొరుగు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తుండడంతో జాతర నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. వచ్చే నెల 16 నుంచి 19 వరకు నాలుగు రోజులపాటు జాతర నిర్వహణకు సంబంధించి.. ఫిబ్రవరి మొదటి వారంలోఇంకా చదవండి …