మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బుద్ధారం గ్రామంలో శిథిలమైన దేవాలయం స్థలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. శివరాత్రి పర్వదినాన ఆలయం స్థలాన్ని జెసిబితో తవ్వారు. ఈ తవ్వకాల్లో శివలింగం, నందీశ్వరుని విగ్రహాలు బయట పడ్డాయి. గతంలో కూడా ఇక్కడ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడంతో గ్రామస్తులు అడ్డుకున్నట్లు తెలిపారు. ఆ స్థలంలో దుబ్బ మల్లన్న దేవాలయం నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపైఇంకా చదవండి …