నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. దర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని పోలీసుల అనుమతికోరారు…. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవని పోలీసులు ధర్మపురి అర్వింద్ పర్యటనకు అనుమతివ్వలేదు. గత కొంతకాలంగా ధర్మపురి అర్వింద్ పర్యటను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నాయి. తన నియోజక వర్గంలో స్వేచ్ఛగా తిరగనివ్వడంలేదని ఎంపీ అర్వింద్ జిల్లాకలెక్టర్, పోలీస్ కమిషనర్ల దృష్టికి తెచ్చారు. ఇటీవల ఆర్మూర్ పర్యటనలోనూ టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లదాడికిఇంకా చదవండి …

తెలంగాణ పట్ల మోదీ వివక్ష చూపుతున్నారని puc చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిజామాబాద్ కేసీఆర్ అడ్డా అంటూ నినాదాలు చేశారు. కేంద్రం మిషన్ భగీరథకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, పవర్ ప్లాంట్ ఆంధ్రాకు కేటాయించారని జీవన్ రెడ్డి అన్నారు. ఏడు మండలాలతో పాటు 211 గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేసినఇంకా చదవండి …