జగిత్యాల జిల్లా ధర్మపురిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాతో పాటు కొనుగోలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 11 వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నెరేళ్ల పశువుల పాపన్న గుట్ట దగ్గర గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు గంజాయి ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు. గంజాయిని కొనుగోలు చేస్తున్న ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ఇంకా చదవండి …