ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. పది రోజుల క్రితం వరకు కేజీ చికెన్ రూ. 150 ఉండేది..కానీ ఇప్పుడు కేజీ ధర ఏకంగా రూ.300 కు చేరింది. దీంతో చికెన్ తినాలంటే వామ్మో అంటున్నారు. ఓ పక్క నూనె ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి..మరోపక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో కొంతమంది కోళ్ల దుకాణం లో ఉన్న కోళ్లను దొంగతనానికి పాల్పడుతున్నారు.ఇంకా చదవండి …

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు అక్రమ సంపాదన ధ్యేయంగా సింగరేణి, రైతుల పొలాల పేరిట మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రోడ్డుకిరువైపులా ఈ మట్టి తవ్వకాల వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సత్తుపల్లి రేజర్ల సత్యమ్మ తల్లి గుడి వరకు రోడ్డుకిరువైపులా నిలువెత్తు గోతులు దర్శనమిస్తున్నా అధికారులు పట్టించుకునే స్థితిలో లేరు. మైనింగ్, రెవెన్యూఇంకా చదవండి …