జూబ్లీహిల్స్ సొసైటీ కార్యవర్గం టీవీ5 రవీంద్రనాథ్ వర్గానికి ప్రెసిడెంట్ సీవీ రావు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. జూబ్లీహిల్స్ క్లబ్ పై తప్పుడు ప్రచారం చేస్తూ క్లబ్ పరువు తీస్తున్నారని ప్రెసిడెంట్ సీవీ రావు, రవీంద్రనాథ్ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని క్లబ్ నుండి తొలగించారు. ఇటీవల హైకోర్టు నుండి ఎదురుదెబ్బ తగలగా..ఇప్పుడు మరో దెబ్బ తగిలినట్లు అయ్యింది. ఈ మేరకు సీవీ రావు ఓ పత్రిక ప్రకటనఇంకా చదవండి …

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గౌరవనీయమైన హైకోర్టు ప్రభుత్వ జిఓ నెం. 247 పై స్టే విధించింది. 09.06.2022 TCS చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం కోరం నుండి జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి మినహాయింపు ఇస్తుంది. పిటిషనర్లలో ఒకరైన, జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ అయిన సివి రావు ప్రభుత్వం జారీ చేసిన ఇటువంటి రహస్య జిఓ చట్టవిరుద్ధమని,ఇంకా చదవండి …

మునుగోడు మ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీ లు ఉప ఎన్నిక ఫై ఫోకస్ చేసాయి. బిజెపి తీరం పుచ్చుకున్న రాజగోపాల్..ఇప్పటికే తన ప్రచారాన్ని మొదలుపెట్టి..టిఆర్ఎస్ ఫై విరుచుకుపడుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ సైతం ప్రచారానికి సిద్దమవుతుంది. ఈ తరుణంలో మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టుఇంకా చదవండి …

గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల ఫై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. హైద‌రాబాద్‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ వ‌ర్సిటీలో శ‌నివారం ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మ‌తాల పేరు చెప్పుకుని కొట్టుకోమ‌ని ఏ దేవుడు చెప్పాడంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. నీళ్లు లేక కొంద‌రు, తిండి లేక చాలా మందిఇంకా చదవండి …

బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా తో భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నడ్డాకు పుష్గగుచ్ఛం అందించారు. ప్రస్తుతం తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రాజకీయ నాయకులనే కాకుండా సినీ స్టార్స్ తో పాటు క్రీడాకారులపై కూడా ఫోకస్ పెట్టింది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రిఇంకా చదవండి …

ఎమ్మెల్సీ కవితను రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయాలనీ విజయశాంతి డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి కార్య కర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు , నిరసనలు తెలుపుతూ ఆమెను పార్టీ నుండి సస్పన్డ్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. కవిత పేరు రావడంతో దేశ వ్యాప్తంగా తెలంగాణ పరువుపోయిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. లిక్కర్ఇంకా చదవండి …

మరో వారం రోజుల్లో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు మొదలుకాబోతున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ సమీక్షా నిర్వహించారు. బుధవారం ఖైరతాబాద్ గణేశ్‌ మండపం వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి దర్శనం కోసం వస్తుంటారన్నారు. భక్తులు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ సంవత్సరం 6 లక్షల మట్టిఇంకా చదవండి …

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి నడుస్తున్న టైములో గవర్నర్ తమిళిసై ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం హస్తినకు వెళ్లినట్లు చెబుతున్నా ఆమె.. పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూ డా భేటీ అవుతారన్న టాక్. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, రాజాసింగ్ వ్యవహారం, బండి సంజయ్ పాదయత్ర నిలిపివేత వంటి అంశాలపై చర్చించే అవకాశంఇంకా చదవండి …

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల MIM నేతలు, కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఓల్డ్ సిటీ ఏ క్షణాన ఏమవుతుందో అనే ఆందోళన నెలకొంది ఉంది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని పరిస్థితులను అదుపులోకి ఉంచుతున్నారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. బెయిల్ మంజూరు చేసింది.ఇంకా చదవండి …

బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇంట విషాదం నెలకొంది. అయన తండ్రి మల్లయ్య (104) అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో స్వగ్రామం కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రే కమలాపూర్‌కు చేరుకున్న ఈటల.. తండ్రి భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సంతాప సూచికంగా.. కమలాపూర్‌తో పాటు హనుమకొండలో ఇవాళ బిజెపీ చేపట్టాల్సిన నిరసన దీక్షలు రద్దు అయ్యాయి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యకు హైదరాబాద్‌లోనిఇంకా చదవండి …