2014 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు లోక్ స‌భ స్థానం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి విజయం సాధించిన బుట్టా రేణుక‌కు కీలక పదవి దక్కింది. 2014 ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక‌… ఆ త‌ర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు నుంచి ప్ర‌ముఖ వైద్యుడు సంజీవ్ కుమార్‌ను వైసీపీ బ‌రిలోకి దించి ఎంపీగా గెలిపించుకుంది. అయితే ఎన్నిక‌ల‌కు కాస్తంతఇంకా చదవండి …