కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో మూడో విడత కాపునేస్తం పధకం నిధులను విడుదల చేసారు సీఎం జగన్. మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో ఏడాదికి రూ.15 వేల చొప్పున జమ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కాపు నేస్తం ద్వారా మొదటి ఏడాది 3క్షల మందికి పైగా మహిళలకు 490 కోట్లు ఇచ్చామని.. 3,27,244 మందికి మరో రూ.490 కోట్లు ఇచ్చామని జగన్ చెప్పారు. ఒక్కరు కూడా పథకంఇంకా చదవండి …

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు కాకినాడలో పర్యటించబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను విడుదలైంది. రేపు(శుక్రవారం) కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకోనున్నారు. 10.45-12.15 గంటల వరకు బహిరంగ సభా ప్రాంగణంలో ప్రసంగించి.. వైఎస్సార్‌ కాపు నేస్తంఇంకా చదవండి …