బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా ‘కాపీ విత్ కరణ్‌’ షో నడుస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ షో తాజా సీజన్ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఈ షో కు లైగర్ హీరో విజయ్ దేవరకొండ..అలాగే అనన్య పాండే హాజరయ్యారు. ఎప్పటిలాగానే కరణ్…ఈ షో లో పలు రొమాంటిక్ , సెన్సేషనల్ ప్రశ్నలు అడిగి వారినుండి సమాదానాలు రాబట్టారు. దీనికి సంబదించిన ప్రోమో డిస్నీఇంకా చదవండి …