చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియ‌ర్ హాస్య న‌టుడు సార‌ధి తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తిపేరు కడలి జయసారథి . టాలీవుడ్‌లో సారథిగా పాపులర్ అయ్యారు. ఆయన గతకొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నగరంలోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారని సారథి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. టాలీవుడ్‌లో దాదాపు 372 సినిమాల్లో నటించిన సారథి, ఆయనఇంకా చదవండి …