కోమటిరెడ్డి రాజగోపాల్ మునుగోడు ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం తో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం తో ఊగిపోతున్నారు. మరో రెండు రోజుల్లో రాజగోపాల్ బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారు. దీంతో మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఎలాగైనా మరోసారి గెలిచి తీరాలని కాంగ్రెస్ సన్నాహాలు చేస్తుంది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ ..రాజగోపాల్ ఫై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ఇంకా చదవండి …

నన్ను రెచ్చగొట్టొద్దు రేవంత్ రెడ్డి అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న కాంగ్రెస్ పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెంకట్ రెడ్డి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం రేవంత్ రెడ్డి రాజగోపాల్ ఫై ఓ రేంజ్ లో విమర్శలు చేసారు. ‘కోమటిరెడ్డి బ్రాండ్’ అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ ఫై వెంకట్ రెడ్డి ఆగ్రహంఇంకా చదవండి …