తెలంగాణ రాష్ట్రంలో బిజెపి vs టిఆర్ఎస్ మాటల యుద్ధం కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బిజెపి సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటి నుండే జనాల్లోకి వెళ్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈటలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్ రెడ్డిఇంకా చదవండి …