టీఆర్ఎస్ లీడర్లు బీజేపీ తో టచ్ లో ఉన్నారని..ఈ నెల 27 తర్వాత చాలామంది బిజెపి లో చేరబోతున్నారని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యల ఫై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల రాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ జేజమ్మ దిగి వచ్చినా.. మీ మోడీ, అమిత్ షా వచ్చినా మా ప్రభుత్వాన్ని ఏమి చేయలేరని అన్నారు. అనామకుడు ఈటలను మంత్రి చేస్తే ఇట్లేనా మాట్లాడేదన్నారు.ఇంకా చదవండి …