టిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ..హీరో లుక్ లో కనిపించాడు. నిత్యం ఖద్దరు వైట్ అండ్ వైట్ లుక్ లో కనిపించే శ్రీనివాస్ గౌడ్ తాజాగా రెడ్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్‌, బ్లూ క‌ల‌ర్ జీన్స్‌, భుజంపై బ్లేజ‌ర్ వేసుకుని హీరోకు ఏమాత్రం తగ్గకుండా కనిపించి ఆకట్టుకున్నాడు. దీనికి సంబదించిన వీడియో , ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. ఎక్క‌డికెళుతున్నారో తెలియ‌దు గానీ… ఓ గంటఇంకా చదవండి …