బంగాల్​లోని కూచ్​ బెహార్​లో ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వినోదం కోసం వ్యాన్​లో ఏర్పాటు చేసిన డీజే సిస్టమ్.. 10 మంది ప్రాణాలు తీసుకుంది. సీతల్​కుచి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 27 మంది వ్యాన్​లో ఆదివారం జల్పేశ్​కు వెళ్తున్నారు. ఆదివారం రాత్రి 12 గంటలు దాటాక ఒక్కసారిగా వాహనం అంతటా విద్యుత్ సరఫరా జరిగింది. ఏమైందో తెలిసేలోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగాఇంకా చదవండి …