ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా పాడైపోయిన సంగతి తెలిసిందే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వెంటనే రోడ్లు మరమ్మతులు చేయాలనీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, కల్వర్టులు.. కోతకు గురైనఇంకా చదవండి …