తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఆగ్నేయ మధ్యప్రదేశ్‌, పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీఇంకా చదవండి …