సస్పెన్షన్​కు గురైన 20 మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంట్​ ఆవరణలో 50 గంటల దీక్షకు దిగారు. వీరంతా కూడా రాత్రంతా అక్కడే ఉండి నిరసన తెలిపారు. బుధవారం ఉదయం ఇడ్లీ-సాంబార్‌ను డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సమకూర్చగా మధ్యాహ్నం పెరుగన్నాన్ని అదే పార్టీ ఏర్పాటు చేసింది. రాత్రికి రోటీ, పన్నీర్‌, చికెన్‌ తండూరీని తృణమూల్‌ సమకూర్చింది. గురువారం అల్పాహారాన్ని డీఎంకే, మధ్యాహ్న భోజనాన్ని టిఆర్ఎస్, రాత్రి భోజనాన్ని ఆప్‌ పంపించనున్నాయి.ఇంకా చదవండి …