ఒక్క రూపాయి డాక్టర్ అనగానే టక్కున గుర్తించే వ్యక్తి డాక్టర్ సుశోవన్ బందోపాధ్యాయ్. దాదాపు 60 ఏళ్ల పాటు పశ్చిమబెంగాల్ లో ఒక్కరూపాయికే ఎంతో మందికి వైద్యం అందించి ‘ఒక్కరూపాయి డాక్టర్‌’ అని పేరుతెచ్చుకున్నారు. అలాంటి డాక్టర్ ఈరోజు మంగళవారం కన్నుమూశారు. గత రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలోచికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఈయన వయసు 84 ఏళ్లు. 1984లో కాంగ్రెస్‌ టిక్కెట్‌పైఇంకా చదవండి …