అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో విషాదం నెలకొంది. అనకాపల్లి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు బీచ్కు వెళ్లగా.. అందులో ఏడుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. అందులో పవన్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమైంది. అస్వస్థతకు గురైన మరో విద్యార్థి తేజను ఆస్పత్రికి తరలించారు. గలంతైన ఐదుగురు విద్యార్థులు జగదీష్ (గోపాలపట్నం) జశ్వంత్ (నర్సీపట్నం) సతీష్ (గుంటూరు) గణేష్(చూచుకొండ) చందు(ఎలమంచిలి)ల ఆచూకీ కోసం మెరైన్, కోస్ట్గార్డ్ సిబ్బంది,ఇంకా చదవండి …