తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి తెలంగాణ ప్రభుత్వం ఫై పరోక్షంగా విమర్శలు చేసింది. గత కొద్దీ నెలలుగా గవర్నర్ కు తెలంగాణ ప్రభుత్వం మధ్య విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఢిల్లీ వేదికగా గవర్నర్‌ తమిళిసై.. తెలంగాణ సర్కార్‌పై పరోక్షంగా విమర్శలు కురిపించారు. గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో వరదలపై రాజకీయం చేయడం మంచిది కాదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వచ్చాయి. కేంద్ర మంత్రిఇంకా చదవండి …