నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు రేపు బుధువారం కూడా విచారించబోతున్నారు. జులై 21 న దాదాపు మూడు గంటల సేపు విచారించిన అధికారులు..ఈరోజు మంగళవారం మరోసారి ఆమెను దాదాపు ఆరు గంటలపాటు విచారించారు. ఉదయం 11 గంటలకు… కొడుకు రాహుల్‌, కుమార్తె ప్రియాంకతో కలిసి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు సోనియా. ప్రియాంక అక్కడే ఉండగా రాహుల్‌ పార్లమెంటుకు వెళ్లిపోయారు. రెండున్నర గంటల పాటుఇంకా చదవండి …