తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజులుగా ఢిల్లీ లోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఢిల్లీ లో ఎవరెవర్ని కలుసుతున్నారు..? ఏ ఏ అంశాలపై చర్చలు జరుపుతున్నారనేది బయటకు రావడం లేదు. కాగా కేసీఆర్ ఢిల్లీ టూర్ ఫై మాత్రం ప్రతిపక్ష పార్టీలు పలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా YSRTP అధినేత వైస్ షర్మిల..కేసీఆర్ టూర్ ఫై సెటైర్లు వేసింది. ”దూపైనప్పుడు బాయి తవ్వుకునుడు, చేతులు కాలాకఇంకా చదవండి …