వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఈ నెల 08 న కొడంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం షర్మిల తన ప్రజాప్రస్థాన పాదయాత్ర కు బ్రేక్ ఇవ్వగా .. ఈనెల 8 నుంచి పాదయాత్ర ను పునఃప్రారభించబోతున్నారు. 8న కొడంగల్ లో భారీ సభ నిర్వహించి..యాత్ర స్టార్ట్ చేస్తారని పాదయాత్ర కో ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ఇంకా చదవండి …