ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వ‌ర‌ద బాధితుల‌కు నిత్యావసరాలు పంపిణి చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. దీంతో వందలాది మంది ముంపుకు గురై సర్వసం కోల్పోయారు. ఈ క్రమంలో వారికీ తనవంతు సాయం చేస్తున్నారు సీతక్క. వ‌ర‌ద బాధితుల స‌హాయం కోసం వివిధ సంస్థ‌ల నుంచి నిత్యావ‌స‌రాలు సేక‌రించిన సీత‌క్క… ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో క‌లిసిఇంకా చదవండి …