ఉత్తర్​ప్రదేశ్​ బండాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు హోస్పేటలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గిర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదఇంకా చదవండి …