మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం రామారావు ఆన్ డ్యూటీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రవితేజ , దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ జంటగా నూతన డైరెక్టర్ శరత్ డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇతర ముఖ్యమైన పాత్రలలో నాజర్ , నరేష్ ,తనికెళ్ల భరణిఇంకా చదవండి …