మునుగోడు లో ఉప ఎన్నిక తథ్యం అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈయన వ్యాఖ్యలు బట్టి చూస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి , బిజెపి నుండి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ తరుణంలో మునుగోడులో ఉప ఎన్నికపై భట్టి కామెంట్స్ చేసారు. భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఉప ఎన్నిక కోరుకోవడం లేదు. రాజగోపాల్‌రెడ్డితో అధిష్టానం మాట్లాడుతోంది. ఆయనకు ఉన్న ఇబ్బంది తెలుసుకొని పరిష్కారం చేస్తామన్నారు.ఇంకా చదవండి …