మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తో ఇక అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ లో ఈ ఉప ఎన్నిక జరగనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన రాజగోపాల్..బిజెపి లో చేరేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. బిజెపి నుండి మునుగోడు నుండి పోటీ చేయబోతున్నట్లు వినికిడి. ఇక టిఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లేదంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డిఇంకా చదవండి …