కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు రాజగోపాల్ రెడ్డి. మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. బిజెపి పార్టీ లో చేరే విషయం ఇంకా ఆలోచించలేదని క్లారిటీ ఇచ్చారు. గత రెండు వారాలుగా నా రాజీనామా ఫై చర్చ నడుస్తుంది. దీంతో నా రాజీనామాపై చర్చ పక్కదారి పట్టింది. నా గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నారు. అయినా రాజీనామాపై నాన్చే ఉద్దేశంఇంకా చదవండి …