మునుగోడు ఉప ఎన్నిక రావడం పక్కా అని ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంకేతాలు పంపుతున్నారు. గత కొద్దీ రోజులుగా రాజగోపాల్ బిజెపి చేరబోతారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడబోతోంది. మరో రెండు మూడు రోజుల్లో ఈయన బిజెపి కండువా కప్పుకోబోతున్నారు. శనివారం సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ప్రజలు భావిస్తే ఉపఎన్నికఇంకా చదవండి …