టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ కి , మ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఫై రేవంత్ రెడ్డి..పలు వ్యాఖ్యలు చేయడం ఫై రాజగోపాల్ ఫైర్ అయ్యారు. పార్టీ మారినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేని పిరికోడు రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్‌కి కాకుండా చంద్రబాబుకు ఇచ్చి చేతులు దులుపుకున్నాడని విమర్శించారు. రాజకీయ జీవితంఇంకా చదవండి …