కాంగ్రెస్ పార్టీ కి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 07 బిజెపి కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తుంది. జెపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలోని జాతీయ కార్యాలయంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ఛాన్స్‌ ఉందని సమాచారం. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి తరఫున మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటె కాంగ్రెస్ పార్టీ లో కొత్తఇంకా చదవండి …