తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు.గత కొద్దీ రోజులుగా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అన్ని ప్రాజెక్ట్ లు , చెరువులు పొంగిపొర్లుతుండగా..ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో అని అంత అనుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ మరి హెచ్చరిక జారీ చేసింది. రాగల రెండు రోజుల్లో తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచిఇంకా చదవండి …