కరోనా కారణంగా రెండేళ్లుగా పట్టాలెక్కని..పుష్పుల్ రైలు మళ్లీ ఈరోజు నుండి పట్టాలెక్కింది. వరంగల్ రైల్వే స్టేషన్ లో సోమవారం స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ జెండా ఊపి పుష్పుల్ రైలు సేవలను ప్రారంభించారు. 2020 మార్చి లో కరోనా కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించడంతో చాల రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఈ క్రమంలోరెండేళ్ల తర్వాత పుష్పుల్ రైలు ఈరోజు నుండి కూతపెట్టడం మొదలుపెట్టింది. ప్రతి రోజు ఉదయం 5:15ఇంకా చదవండి …