ఉత్తర్ ప్రదేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం లో 8 మంది చనిపోగా , 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం బారాబంకి జిల్లాలోని నరేంద్రపుర మద్రహా వద్ద పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునిఇంకా చదవండి …