టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై బీజేపీ నేత, తమిళనాడు సహ ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై కామెంట్లు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోడీ నాయకత్వంపై దేశ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, అందుకే వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా రోజురోజుకు బలహీనపడిఇంకా చదవండి …