భద్రాచలంలో గోదావరి వరద ఉదృతికి ముంపు గ్రామాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఎంతోమంది రోడ్డున పడ్డారు. ఇప్పటికి పలు గ్రామాలు నీటిలోఉన్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ సాయం అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరద బాధితులకురూ.కోటి విలువ చేసే సరుకులను 15 వేల మందికి అందజేశారు. భద్రాచలం టౌన్​లోని పునరావాస కేంద్రాల్లో టీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ఇంకా చదవండి …